
ఎన్టీఆర్..సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
ఊసరవెల్లి. ఈ సినిమా ఎన్టీఆర్ సరసన తమన్నా కధానాయికగా నటిస్తోంది. శక్తి
సినిమా పరాజయం సాధించడంతో ఈసారి విజయం సాధించడం కోసం తీవ్రంగా కృషి
చేస్తున్నాడు ఎన్టీఆర్. అలాగే సురేందర్ రెడ్డి కూడా ఎన్టీఆర్ తో గతంలో
తెరకెక్కించిన అశోక్ అనుకున్నంతగా విజయం సాధించకపోవడంతో ఈసారి ఎన్టీఆర్
కు విజయాన్ని అందించాలనే పట్టుదలతో ఈ సినిమాని రూపొందిస్తున్నాడు.
బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఊసరవెల్లి
చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
LET U SEE THE FIRST LOOK OF NTR AS OOSARAVELLI
(copy the link and place in address bar)
http://www.4shared.com/file/Yy38jZhN/oosaravelli.html
BY
YASHWANTH
No comments:
Post a Comment